తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ30 సెప్టెంబర్ 2019 ఆర్మీలో 8వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HXM06O
TSCABలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
కాబుల్ అల్లకల్లోలం: ‘రోడ్డు పక్కన మృతదేహాలు, ఆస్పత్రుల్లో కుళ్లుతున్న శవాలు’కాబుల్ పొలిమేరల్లోని ఒక ఇంట్లో అంత్యక్రియల ప్రార్ధనల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి మరొకరి వ్యక్తి మృతదేహం ఇంటికి చేరింది. త… Read More
ఆప్ఘనిస్తాన్ హార్రర్పై స్పందించిన రక్షణమంత్రి రాజ్నాథ్: సైన్యంలో కొత్త విభాగంన్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించ… Read More
CRPFలో కమాండెంట్ డిప్యూటీ కమాండెంట్ పోస్టులు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!!సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే… Read More
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పోస్టర్లో నెహ్రూ లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహంభారత 75వ స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకుని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' (ఐసీహెచ్ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత… Read More
గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూగుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. … Read More
0 comments:
Post a Comment