Monday, September 9, 2019

కాంగ్రెస్ కు పిజేఆర్ తనయుడు విష్ణు గుడ్ బై..!! బీజేపీలో చేరికకు రంగం సిద్దం..!

కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించి..ప్రతిపక్ష నేతగా పని చేసిన దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కొనసాగటం కంటే పార్టీ మారటమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0y96a

Related Posts:

0 comments:

Post a Comment