Monday, September 9, 2019

లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...

ఉత్తర ప్రదేశ్‌ షాజహన్‌పూర్‌లోని తన ఇంటి నుంచి వారం రోజుల పాటు తప్పిపోయిన లా విద్యార్ధిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే... కేసుపై సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలోనే మరోసారి ఆమే చిన్మయానంద్ తనపై ఒక సంవత్సరం పాటు అత్యాచారం చేస్తూ.. దోపిడీకి పాల్పడ్డాడని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HXM1ro

Related Posts:

0 comments:

Post a Comment