ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అంశంతోపాటు శాసన మండలి రద్దు, ఇతర ముఖ్యాంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని డిసైడయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ సర్కారు మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSDD8M
Tuesday, February 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment