Saturday, February 15, 2020

ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..

మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1200 కోట్లు ఇస్తే.. కనీసం హోర్డింగుల్లో ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఆఖరికి స్థానిక ఎంపీని అయిన తనను మెట్రో ప్రారంభోత్సవానికి పిలవరా అని ప్రశ్నించారు. మెట్రో ప్రారంభోత్సవాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZRjyK

0 comments:

Post a Comment