Saturday, February 15, 2020

మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అరెస్ట్.. ఎందుకంటే..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యడియూరప్ప ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wywKz

0 comments:

Post a Comment