Tuesday, March 26, 2019

ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన సురేష్ రెడ్డి

హైదరాబాద్ : ఫోర్బ్స్ లిస్టులో మరో హైదరాబాదీకి చోటు దక్కింది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత కొవ్వూరి సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కోటీశ్వరుల లిస్టులో చోటు దక్కించుకున్నారు. 30ఏళ్ల లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాలో ఆయన ఒకరిగా నిలిచారు. సురేశ్ రెడ్డికి పలువురి ప్రశంసలుకంపెనీని స్థాపించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnvALv

0 comments:

Post a Comment