హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఇక ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు లీడర్లు. అయితే ఎన్నికల వ్యయానికి సంబంధించి మరో బాంబ్ పేల్చింది ఎలక్షన్ కమిషన్. సోషల్ మీడియాకు వెచ్చిస్తున్న ఖర్చు కూడా లెక్కల్లో చూపాలంటోంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు ప్రచారానికి సంబంధించిన ప్రకటన ఏదైనా సరే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzB41Y
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment