Saturday, January 11, 2020

పీఓకెపై యాక్షన్‌కి సిద్దం.. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్‌కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమని తెలిపారు. జమ్మూకశ్మీర్ భారత అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని.. ఒకవేళ పీఓకె కూడా మనకే చెందాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tc8dEr

0 comments:

Post a Comment