Monday, February 15, 2021

ఎస్ఈసి ఆదేశాలపై కొడాలి నాని పిటీషన్ వాయిదా .. వీడియో ఫుటేజ్ పై కోర్టు అసంతృప్తి

రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తనకు జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ , వాటిని సవాల్ చేస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u8yF27

Related Posts:

0 comments:

Post a Comment