Tuesday, January 14, 2020

దక్షిణ కన్నడ జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్, టైపిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

దక్షిణ కన్నడ జిల్లా కోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 ఫిబ్రవరి 2020 సంస్థ పేరు: దక్షిణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3869ml8

Related Posts:

0 comments:

Post a Comment