Thursday, January 9, 2020

అమరావతా? మూడు రాజధానులా? : దానికే జై కొట్టిన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేష్

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అన్ని పార్టీలు తమ వైఖరిని ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నేత,మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమయ్యే పని కాదన్నారు. రాజధానిగా అమరావతి అయితేనే బాగుంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/305ejId

Related Posts:

0 comments:

Post a Comment