Thursday, January 9, 2020

అమ్మ అంటే అప్యాయత, నాన్న నమ్మకం, తెలుగు మరవొద్దు: సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడు

పాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను మరచిపోతున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ భాషలో చదివిన మాతృభాషను మరచిపోవద్దని సూచించారు. మాతృభాష కళ్ల లాంటిదని.. ఇతర భాష కళ్లద్దాలు లాంటి దని పేర్కొన్నారు. కళ్లే పనిచేయనప్పుడు రేబాన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫలితం ఉండదని చెప్పారు. ఇతర భాషలో చదువుకొంటే మంచిదేనని.. కానీ మాతృభాషను మాత్రం మరవొద్దని హితవు పలికారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9W3bv

Related Posts:

0 comments:

Post a Comment