హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టడంతో.. ఆ స్కూటీపై వెళుతున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైంది. ఆమె మరణంతో స్థానికులు ఆగ్రహంతో బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాదారు. స్కూటీపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: టీసీఎస్ మహిళా ఉద్యోగి మృతి, డ్రైవర్‌ను చితకబాదారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XTESiv
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment