Sunday, January 5, 2020

పాకిస్తాన్ లో సిక్కు యువకుడి దారుణహత్య: పబ్లిక్ గా కాల్పులు: వచ్చే నెలలో వివాహం.. !

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ప్రఖ్యాత గురునానక్ జన్మస్థలం నన్కనాలోని గురుద్వారాపై అల్లరి మూకలు దాడులు చేసిన ఘటనను విస్మరించకముందే.. అలాంటి ఉదంతమే మరొకటి నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఓ సిక్కు యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాకిస్తాన్ లోని పెషావర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QLzuuK

0 comments:

Post a Comment