Wednesday, January 22, 2020

పాలన వికేంద్రీకరణ: కర్నూలులో హైకోర్టు: పార్టీ ఉద్దేశం అదే: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనమండలి వేదికగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. వికేంద్రీకరణ చట్టంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వికేంద్రీకరణ చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనేది తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ayfYuN

Related Posts:

0 comments:

Post a Comment