Saturday, September 28, 2019

లాడెన్ నుంచి హఫీజ్ సయీద్ వరకు: ఇమ్రాన్‌ఖాన్‌కు ఐదు ప్రశ్నలు సంధించిన భారత్

న్యూయార్క్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్‌పై విషం చిమ్మడం ప్రపంచ దేశాలు చూశాయి. తన ప్రసంగంలో రక్తపాతం, హింసకు పాల్పడటం, తుపాకీలను చేతపట్టడం లాంటి పద వినియోగం చేసి చిక్కుల్లో పడ్డారు. అది ఒక బాధ్యత గల ప్రధాని మాట్లాడాల్సిన మాటలు కావని భారత్ ఆగ్రహం వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nqCbXw

0 comments:

Post a Comment