Saturday, September 28, 2019

ఆ ఘనత చంద్రబాబుదే: కోడెల మరణం వెనుక: లక్ష్మీపార్వతి సంచలనం..!

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. రాజధాని..పోలవరం ద్వారా చంద్రబాబు ఈ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్‌ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు. ట్విటర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nohBXQ

Related Posts:

0 comments:

Post a Comment