Wednesday, January 15, 2020

బాయ్‌ఫ్రెండ్‌తో వాట్సాప్ చాట్ చేస్తుండగా.. ఊహించని ఘటన.. యువతి మృతి

సెల్‌ఫోన్‌లో తలదూర్చారంటే చాలామంది బయటి ప్రపంచాన్ని మర్చిపోతారు. కొంతమంది చాటింగ్‌లో మునిగిపోయి.. ఎదురుగా ఏం వస్తుందో.. అసలు ఎటువైపు వెళ్తున్నామో కూడా గమనించరు. అంతలా సెల్‌ఫోన్ ప్రపంచంలో విహరిస్తుంటారు. కానీ ఇలాంటి అలవాట్లు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తాయి. ఏమరపాటుగా ఉంటే.. నిండు జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదే తరహాలో తాజాగా ఓ యువతి మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uPk0hZ

Related Posts:

0 comments:

Post a Comment