రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పంపిన స్పెషల్ గిఫ్టును ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిపంపారు. అమెజాన్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో డెలివరీకి వచ్చిన 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం సోమవారం తిరస్కరించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్ లో తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aKFjlh
టైముంటే చదవాలా? ఇంట్రెస్ట్ లేదు.. గిఫ్టును తిప్పిపంపిన ప్రధాని మోదీ.. ఇప్పుడేం చేద్దాం?
Related Posts:
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్: జగన్ పాలన పైన జనసేనాని అంచనాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!జనసేన అధినేత ఎన్నికల్లో ఓటమి పైన ఆలోచన కంటే..భవిష్యత్ మీదే దృష్టి పెట్టారు. జరిగిన నష్టం కంటే..జరగాల్సి న మేలు పైనే ఆలోచన చేస్తున్నారు. అంద… Read More
వైసీపీ ఎమ్మెల్యేకు తహసీల్దార్ అల్టిమేటం:జాయింట్ కలెక్టర్..ప్రజల సాక్షిగా: ఎమ్మెల్యే..ఎక్కడైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్‌లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఏకంగా ఒక తహ… Read More
స్టూడెంట్స్ \"గలీజు\" దందా.. చదువుకుంటూనే పాడు పని..!పెద్దపల్లి : కొందరు విద్యార్థులు దారి తప్పుతున్నారు. చదువుకుంటూ వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. చెడుదారిలో పయనిస్తూ అందమైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటు… Read More
వైద్యరంగంలో మరో ముందడుగు: చర్మం నుంచి గుండె సంబంధిత అవయవాల సృష్టివాషింగ్టన్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో వృద్ధి చెందింది. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చర్మం నుంచి గు… Read More
తిరుమల హోటళ్లపై కొరడా...రూ 30కే ఫుల్ మీల్స్తిరుమలో ప్రవైట్ హోటల్ వ్యాపారుల దోపిడికి అడ్డుకట్టవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు దేవాదా… Read More
0 comments:
Post a Comment