Monday, January 20, 2020

మంగళూరు విమానాశ్రయంలో ఐఈడీ బాంబు: నిందితుడి ఫొటోలు విడుదల

బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద ల్యాప్‌టాప్ బ్యాగ్‌ ఉందంటూ సమాచారం రావడంతో విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికాధికారులు అక్కడికి చేరుకున్నారు. బెంగళూరు పోలీసు శాఖలో భాగమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) ఘటనా స్థలానికి చేరుకుని ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RbMGu9

Related Posts:

0 comments:

Post a Comment