Sunday, June 14, 2020

తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. శనివారం(జూన్ 13) రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా కేసులు 4737కి చేరాయి. ఇప్పటివరకూ మొత్తంగా 182 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 2,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEpYfA

Related Posts:

0 comments:

Post a Comment