Sunday, June 14, 2020

కరోనా విజృంభణపై మోదీ సమీక్ష.. రెండొంతుల కేసులు 5 రాష్ట్రాల్లోనే..

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 3) సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్,ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎం పీకే సిన్హా,కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ,హెల్త్ సెక్రటరీ ప్రీతి సుదన్,ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fk5Zut

0 comments:

Post a Comment