Saturday, July 20, 2019

కేసీఆర్ పంద్రాగస్టు ప్రకటనపై రాములమ్మ ఫైర్..! ప్రజాస్వమ్యం అంటే జోకైపోయిందంటూ మండిపాటు..!!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్ట్ 15 నుంచి అసలు పాలన చూస్తారంటున్న చంద్రశేఖర్ రావుకు, తెలంగాణ ప్రజల బాధలు జోకుల్లా అనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌ వేదికగా సీఎం చంద్రశేఖర్ రావుపై ఘాటైన విమర్శలు చేశారు. ఆమె ఏమందో ఆమె మాటల్లోనే ఒక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GluyZ7

0 comments:

Post a Comment