Tuesday, January 21, 2020

ఫేస్‌బుక్ చిచ్చు : భార్య పాపులారిటీ తట్టుకోలేక.. నమ్మించి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

ఫేస్‌బుక్,వాట్సాప్,టిక్‌టాక్‌లో పాపులారిటీయే ఈరోజుల్లో సోషల్ స్టేటస్‌గా మారిపోయింది. ఇందుకోసం చాలామంది పొద్దస్తమానం అందులోనే తలదూర్చి బతికేస్తున్నారు. సోషల్ యాప్స్ వాడటంలో తప్పు లేదు గానీ వాటికి ఎడిక్ట్ అయిపోతే కుటుంబ బంధాలకు దూరమవడం ఖాయం. అదే సమయంలో సోషల్ యాప్స్ ద్వారా వచ్చే క్రేజ్,పాపులారిటీ భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా దారితీస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avxGPt

Related Posts:

0 comments:

Post a Comment