Wednesday, January 23, 2019

ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ : చ‌ర్చ‌లు విఫ‌లం: నేడు తేదీల ఖ‌రారు..!

ఏపి రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో సమ్మె సైర‌న్ మోగ‌నుంది. ఆర్టీసి ఉద్యోగ వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఆర్టీసి కార్మిక సంఘాలు స‌మ్మెకు దిగుతున్నాయి. త‌మ డిమాండ్ల మీద ఆర్జీసి అధికారుల‌తో యూనియ‌న్ల నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో..బుధ‌వారం స‌మ్మె తేదీల‌ను ప్ర‌క‌టించాల‌ని కార్మిక సంఘాలు నిర్ణ‌యించాయి. కేసీఆర్ రాక‌కు ముందు రోజే..అదే వ్యూహంతో :

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ASmSuH

0 comments:

Post a Comment