Tuesday, January 14, 2020

లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినందుకే నా పై బదిలీ వేటు: టీసీఎస్ మహిళా టెక్కీ

చెన్నై: లైంగికంగా వేధించడంతో ఫిర్యాదు చేసినందుకు తనపై సంస్థ బదిలీవేటు వేసిందని పేర్కొంటూ టీసీఎస్ మహిళా టెక్కీ లేబర్ కోర్టును ఆశ్రయించింది. తనను ఎలాంటి వివరణ కోరకుండా మరో కంపెనీలోనే మరో శాఖకు బదిలీ చేసిందని ఫిర్యాదులో మహిళా టెక్కీ పేర్కొంది. కోర్టులో కేసు వేయడంతో మహిళా టెక్కీని తిరిగి తన పాత ప్రాజెక్టుకు బదిలీ చేసింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abM7Ia

0 comments:

Post a Comment