Saturday, June 22, 2019

అమరావతిలో హైడ్రామా..! వేడి పెంచిన ప్రజావేదిక..!!

అమరావతి/హైదరాబాద్ : సహజంగా అదికార, ప్రతిక్ష పార్టీల మద్య రోజూ ఘర్షణ జరగకపోయినా ఘర్షణ పూరిత వాతావరణం మాత్రం ఉంటుంది. కాని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెలకొంది. . ఇప్పుడు అధికారం ఒక‌రి చేతుల్లోంచి మ‌రొక‌రి చేతుల్లోకి మార‌డంతో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉండ‌వ‌ల్లిలోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzWPww

Related Posts:

0 comments:

Post a Comment