Saturday, June 22, 2019

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం... అంతా బాబే...! గరికపాటి సంభాషణ సారాంశం అదేనా..?

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. స్వప్రయోజనాలకోసమే కాకుండా, వ్యాపారాలకోసం పార్టీ మారినట్టు ప్రచారం జరిగినా అది సత్య దూరమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నలుగురు ఎంపీల ఫిరాయింపు పట్ల ఎవరున్నారనే అంశంపై ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు వస్తోంది. అందుకు ఆ పార్టీ కార్యకర్తతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICeiEN

0 comments:

Post a Comment