Sunday, January 10, 2021

ఎన్నికల వరాలు: పశ్చిమబెంగాల్‌లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే: మమతా బెనర్జీ

కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలకు కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రాసిన లేఖలో సీఎం మమతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvUxQi

Related Posts:

0 comments:

Post a Comment