కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా ఢిల్లీ పర్యటన కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాబోయే 2,3 రోజుల్లో విజయవాడలో కీలక సమావేశం జరుగుతుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tiKB6v
16న బీజేపీ-జనసేన కీలక భేటీ: ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్, బూతు మీడియం అంటూ వైసీపీపై..
Related Posts:
జగన్ స్పందించకపోతే.... నిరహారదీక్ష చేస్తా.... తూ.గోలో పవన్ కళ్యాణ్తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన కొనాసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలపై ఆయన మరోసారి ఫైర… Read More
ఉన్నవ్ అత్యాచార మృతురాలి కుటుంబానికి గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం: ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలులక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో అత్యంత కిరాతకంగా కామాంధుల చేతుల్లో మరణించిన బాధితురాలి కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది.… Read More
తిరుపతిలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి, మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారంతిరుపతి: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. అలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్న… Read More
Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివా… Read More
చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట త… Read More
0 comments:
Post a Comment