Sunday, April 11, 2021

ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్న చాలామంది ఇంకా కరోనా తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు . మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే జరిమానాలు వేస్తామని చెబుతున్నా, మాస్కులు లేకుండా తారసపడుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s7UaxK

Related Posts:

0 comments:

Post a Comment