Monday, April 12, 2021

చైనా తెంపరితనం: బోర్డర్‌లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్‌లో ఏం జరుగుతోంది?

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా డ్రాగన్ కంట్రీ మళ్లీ అలాంటి పరిస్థితే కల్పిస్తోంది. వాస్తవాధీన రేఖ సమీపానికి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలరించింది. ఏకంగా క్షిపణులను మోహరింపజేసింది. భూ ఉపరితలం నుంచి గాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mEaQM8

0 comments:

Post a Comment