Tuesday, October 6, 2020

Bihar polls:జేడీయూ - బీజేపీల మధ్య ముగిసిన సీట్ల పంపకం.. రాజుకుంటున్న రాజకీయ వేడి

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తొలి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా మంగళవారం రోజున నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదల్ యునైటెడ్ (జేడీయూ) బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపకాల ఎపిసోడ్ ముగిసింది. రెండు పార్టీల మధ్య సీట్లపంపకాలు పూర్తయ్యాక బీహార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lnEl2G

Related Posts:

0 comments:

Post a Comment