Monday, December 23, 2019

జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!

టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34V4opG

Related Posts:

0 comments:

Post a Comment