Monday, December 2, 2019

బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..

ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలియనివాళ్లు తమను విమర్శిస్తారా అని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై బుగ్గన వర్సెస్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి వీరి మధ్య అగ్గిరాజేసింది. సీమలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్: ఇద్దరి లక్ష్యం ఒక్కటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CW39q

Related Posts:

0 comments:

Post a Comment