Monday, December 2, 2019

నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి: ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన శబరిమల అంశంపై స్పందించారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు వెల్లకూడదనే విషయంపై కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. వారిని తోలు ఊడేలా కొట్టాలి: నాకు ఇద్దరు ఆడబిడ్డలంటూ దిశ, సుగాలి ఘటనలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Xh8Ns

Related Posts:

0 comments:

Post a Comment