Monday, December 2, 2019

నేవీలో మహిళలు ఉన్నారు..కానీ కాక్‌పిట్‌లో లేరు: నేవీ తొలి మహిళా పైలట్ శివాంగి

కొచ్చి: మహిళలు సమాజంలో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు. ఏ రంగం చూసినా మహిళల ప్రాతినిథ్యం తప్పక కనిపిస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ నుంచి దేశ సరిహద్దుల్లో పోరాడే సైనికుల వరకు మహిళల ప్రాతినిథ్యం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో స్తంభాలుగా ఉన్న కీలక పరిశ్రమల రంగాలను కూడా మహిళలు ఒంటిచేత్తో నడిపిస్తున్నారంటే మహిళా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R7grNj

0 comments:

Post a Comment