విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కోసం ఆయన ఏదైనా చేస్తారు. చేస్తున్నారు కూడా. మొన్నటి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై వెరైటీగా ట్వీట్లు సంధించారాయన. తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ మధ్య నెలకొన్న రాజకీయ పోరాటానికి కులాన్ని అపాదించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6w5T1
Thursday, May 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment