Thursday, May 30, 2019

ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరం, కార్తీకి రిలీఫ్.. ఆగస్టు వరకు నో అరెస్ట్

ఢిల్లీ : ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం, కార్తి చిదంబరానికి రిలీఫ్ దొరికింది. ఆగస్ట్ 1 వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రీకొడుకల ముందస్తు బెయిల్ పిటీషన్‌పై వాదనలకు ఈడీ మూడు వారాల సమయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6Fyd0

Related Posts:

0 comments:

Post a Comment