Saturday, December 28, 2019

జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు:వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి: లోకేశ్ ఫైర్..!

మాజీ మంత్రి లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి గొయ్యి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేసారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ కాకి లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsVFpb

Related Posts:

0 comments:

Post a Comment