Tuesday, December 10, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చాలా బాధాకరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే

దిశ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్ధిస్తున్నారు. సంఘటన స్థలంలోనైతే... పోలీసులపై ఏకంగా పూలు చల్లిన పరిస్థితి కనిపించింది. కాగా ఎన్‌కౌంటర్‌ను దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం సమర్ధించారు. దీంతో సీఎం మౌనం వెనక ఎంత సంఘర్షణ దాగి ఉందో అర్థం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/347PJGU

Related Posts:

0 comments:

Post a Comment