Tuesday, April 16, 2019

బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్‌!

రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇలా టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుని క్యాంపెయిన్‌ చేయడంలో బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది. ఇందుకోసం పార్టీ ఐటీ విభాగం కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంది. అలా ట్రైనింగ్ తీసుకున్న వారిలో బెంగాల్‌కు చెందిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iztpz5

0 comments:

Post a Comment