Tuesday, April 16, 2019

ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే దాని పై చ‌ర్చ మొద‌లైంది. వైసిపి అధినేత త‌మ‌ది లాండ్ స్లైడ్ విక్ట‌రీ అని చెప్పుకొచ్చారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు అస‌లు నేనేందుకు ఓడిపోతాను..ప్ర‌జ‌లు ఓట్లు వేసింది మీరు చూడ‌లేదా..మాకు 150 ప్లస్ అని చాలా ధీమా గా చెబుతున్నారు. అయితే, పార్టీ నేత‌ల‌లో చంద్ర‌బాబు చేస్తున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAGSqr

0 comments:

Post a Comment