Wednesday, December 4, 2019

దిశ హత్య కేసు : నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడి

దిశ హత్యకేసులో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. సంఘటనపై సభ్య సమాజం మొత్తం వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు. నిందితులను త్వరగా విచారించి శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో నిందితుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే... ఏడు రోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OM2DWS

Related Posts:

0 comments:

Post a Comment