జబల్‌పుర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వంకర బుద్దితో అభాసుపాలయ్యాడు. చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలో ఓ టీచర్ కు శిక్ష పడింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వచ్చే నెల రెండో తేదిన ఉరిశిక్ష అమలుకానుంది. 2018, జూన్ లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqXiXD
Tuesday, February 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment