Sunday, April 14, 2019

కోడెల హైడ్రామాకు కారణం ఎంటి..!? రాజుపాలెంలో అసంత్రుప్తి ఎందుకు రాజుకుంది..?

అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పై దాడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి, కోడెల చొక్కా చించేశారు. అటువంటి పరిస్థితుల్లో ముఖం దీనంగా పెట్టి, చిరిగిన చొక్కాతోనే తన ఓటు హక్కును వినియోగించున్నారు కోడెల. చాలా ఆసక్తికరంగా, మరింత నాటకీయంగా చోటుచేసుకున్న పరిణామాలకు రాజుపాలెం మండలంలోని ఇనుమంట్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHwD7m

Related Posts:

0 comments:

Post a Comment