Sunday, December 1, 2019

నేనున్నా....ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్.. నివేదిక అందజేత

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో లంచ్ చేశారు. ఇక సీఎంతో భేటి అయినవారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న97 డిపోలకు చెందిన కార్మికులు హజరయ్యారు. వారిలో ప్రతి డిపోకు ఇద్దరు మహిళ కార్మికులు కూడ ఉన్నారు. అర్టీసీ సమ్మెలో భాగంగా క్యాబినెట్ సమావేశం అనంతరం కార్మికులతో సమావేశం అవుతానని ప్రకటించిన సీఎం ఆదివారం వారితో భేటి అయ్యారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35R7awM

Related Posts:

0 comments:

Post a Comment