యూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్‌పై భారత్‌తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్‌పై ఒక అణుబాంబుతో దాడి చేస్తే దాయాది భారత్ 20 అణుబాంబులతో దాడి చేయగల సత్తా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GKvfgd
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
ఢిల్లీ లాక్డౌన్: షాకిచ్చిన కేజ్రీవాల్: ఉన్నట్టుండి కీలక ప్రకటన..పొడిగింపున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉంటోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో లాక్డౌన్ అమల్లోకి వచ్చ… Read More
ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియ… Read More
BELలో 268 ఇంజినీర్ ఉద్యోగాలు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ వేకెన్సీలను భర్తీ చే… Read More
రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుండగా, కొవిడ్‌పై రాజకీయాలు సైతం అదే స్థాయికి చేరాయి. విపత్తు నిర్వహణలో కేంద్ర సర్కారు విఫలమైంద… Read More
మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న పెద్దాయన పేరు మేకల కూర్మయ్య. వయస్సు 70 సంవత్సరాలు పైమాటే. మహబూబ్ నగర్ జిల్లా చిన్నమునగాల ఛద్ గ్రామానికి చెందిన గొర్… Read More
0 comments:
Post a Comment