Monday, February 25, 2019

అపద్దాల ప్రధాని నరేంద్ర మోడీ, నా జీవితంలో చూడలేదు, నోరు విప్పితే అంతే, మాజీ సీఎం ఫైర్!

బెంగళూరు: అచ్చేదిన్ ఎక్కడ ?, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? శ్రీమంతులు దాచి పెట్టిన బ్లాక్ మనీ ఎక్కడ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పితే అన్ని అపద్దాలు మాట్లాడుతారని, ఇలా అపద్దాలు మాట్లాడే ప్రధాన మంత్రిని తన జీవితంలో ఎప్పుడూ, ఎక్కడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqTdO9

0 comments:

Post a Comment